శ్రీ సత్య సాయి ధ్యాన ఆధ్వర్యంలో ఆత్మీయ కార్తిక వన మహోత్సవం.

Spread the love

Atmiya Kartika Vana Mahotsava under the auspices of Khammam Branch of Sri Sathya Sai Dhyana Mandali.

శ్రీ సత్య సాయి ధ్యాన మండలి ఖమ్మం శాఖ వారి ఆధ్వర్యంలో ఆత్మీయ కార్తిక వన సమారాధన మహోత్సవం.


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

నగరంలో మమత హాస్పిటల్ రోడ్డు కొత్తగూడెం చెరుకూరి మామిడి తోటలో కార్తీకమాసం సందర్భంగా శ్రీ సత్య సాయి ధ్యాన మండలి ఖమ్మం శాఖ వారి ఆధ్వర్యంలో ఆత్మీయ కార్తిక వన సమారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు .

సుమారుగా 200 మంది పాల్గొని ఉల్లాసంగా , ఉత్సాహంగా ఆటపాటలతో , కేరింతలతో పలు సంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి సేవా సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షులు దమ్మలపాటి సుధాకర్ , కన్వీనర్ ఆలిస్యం నరసింహారావు , కొదమూరు వెంకటేశ్వరరావు మరియు ధ్యానమండలి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు .

Related Posts

You cannot copy content of this page