SAKSHITHA NEWS

ఎ,ఎస్ఐ, గాజుల వెంకట సుబ్బారావుకు ఉత్తమ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా అవార్డు ప్రధానం.
చిలకలూరిపేట: పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఏఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న గాజుల సుబ్బారావు కు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉత్తమ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎస్పీ కంచే శ్రీనివాసరావు నుండి అవార్డు అందుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app