ఇంటి పన్నుపై వడ్డీ మినహాయింపు : కమిషనర్ అనుపమ అంజలి

Spread the love

ఇంటి పన్నుపై వడ్డీ మినహాయింపు : కమిషనర్ అనుపమ అంజలి


సాక్షిత తిరుపతి : ఇళ్ళు, ఖాళీ స్థలాల పన్నుపై వడ్డీ లేకుండా చెల్లించే సదవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. ప్రజలపై అధిక భారం పడకుండా ప్రభుత్వం ఈ మార్చి నెల 31లోపు ఇంటి, ఖాళీ స్థలాల పన్నుకు సంబంధించిన అరియర్, డిమాండ్ను ఒకేసారి చెలిస్తే వడ్డీ మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిందని కమిషనర్ అనుపమ అంజలి ఓక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ అనుపమ కోరారు.*

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page