SAKSHITHA NEWS

హైదరాబాద్లో మరో అంతర్జాతీయ క్రికెట్
స్టేడియం: రేవంత్

TG: HYDలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
నిర్మించనున్నట్లు CM రేవంత్ అసెంబ్లీలో ప్రకటించారు.
‘BCCIతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. నిన్న
స్కిల్స్ వర్సిటీకి శంకుస్థాపన చేసిన బేగరికంచెలోనే
దీన్ని నిర్మించేందుకు స్థలం ఇస్తామన్నాం.

అద్భుతమైన
స్టేడియం ఏర్పాటు చేయాలని కోరాం’ అని తెలిపారు.
యూసుఫ్గూడ, గచ్చిబౌలి, సరూర్ నగర్, LB
స్టేడియాల్లో క్రీడలు తగ్గి, రాజకీయ కార్యక్రమాలు
పెరిగాయని వ్యాఖ్యానించారు.


SAKSHITHA NEWS