SAKSHITHA NEWS

మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం

మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్-8 ప్రాంతంలో మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. యాత్రికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. కాగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. మహాకుంభొ 30 రోజుల కాల వ్యవధిలోనే ఇలా అగ్నిప్రమాదాలు జరగడం ఇది ఏడోసారి.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app