వైసీపీ ప్రభుత్వానికి మరో చెంపపెట్టు

Spread the love

పల్నాడు జిల్లా వినుకొండ

వైసీపీ ప్రభుత్వానికి మరో చెంపపెట్టు

అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో శాసనసభ్యుల కోటాలో జరిగిన ఎన్నికలలో అనూహ విజయం సాధించిన పంచుమర్తి అనురాధ గారికి అభినందనలు తెలియజేస్తూ

వినుకొండ పట్టణములో 9 వార్డు లాయర్ స్ట్రీట్ లో భారీ ఎత్తున టపాసులు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసిన వినుకొండ టిడిపి నాయకులు ఈ కార్యక్రమములో పాల్గొన్న పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జి.వి.ఆంజనేయులు గారు టీపీడీ నాయకులు

అనురాధ గారి విజయం ఈ వైసీపీ ప్రభుత్వానికి మరో చెంపపెట్టుగా భావిస్తూ చంద్రబాబు గారి నాయకత్వం మీద వైసిపి శాసనసభ్యులు సైతం ఫిదా అవ్వక తప్పలేదు ఈ వైసీపీ కీ రాబోవు శాసనసభ ఎన్నికల్లో పతనం తప్పదని మరోసారి రుజువు చేశారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page