నిషీధ రాజు మాట్లాడుతూ ఈ అంగన్వాడీ కేంద్రాన్ని ఆదర్శ అంగన్వాడిగా తీర్చిదిద్దాలని

Spread the love

Anganwadi Center should be made an ideal Anganwadi said Nishidha Raju

భారతీయ జనతా పార్టీ నగరి నియోజవర్గం
(26/09/2022) నగరి నియోజవర్గం భారతీయ జనతా పార్టీ బిజెపి మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు యం. నిషీధ రాజు ఆధ్వర్యంలో మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవ కార్యక్రమంలో భాగంగా మహిళా మోర్చా తరఫున గెట్ పుత్తూరు, 9,10, వార్డు నందు అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి తాగునీటి కోసం నీటి కొళాయిని తన వంతు సాయంగా ప్రారంభించారు మరియు అంగన్వాడి చిన్నారులను యోగ క్షేమాలను తెలుసుకొని పండ్లు, బిస్కేటు, చాక్లెట్లు, పంచడం జరిగింది..

నిషీధ రాజు మాట్లాడుతూ ఈ అంగన్వాడీ కేంద్రాన్ని ఆదర్శ అంగన్వాడిగా తీర్చిదిద్దాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి బిజెపి పుత్తూరు మండలం అధ్యక్షుడు E శ్రీధర్ జిల్లా కార్యదర్శి కోటకొండబాబ, జిల్లా ఓబీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శంకర్, ఉపాధ్యక్షుడు N మధు, ప్రధాన కార్యదర్శి మునస్వామి, పుత్తూరు మండలం బిజెపి మహిళా మోర్చా భువనేశ్వరి, ధన, వేద వల్లి, నాయకులు వేలు, వినోద్, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది..

Related Posts

You cannot copy content of this page