అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి కదలని ఇంటింటా రెషన్ బియ్యం వాహనం

Spread the love

సాక్షిత : అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి కదలని ఇంటింటా రెషన్ బియ్యం వాహనం పై స్పందించిన అమలాపురం తసీల్దార్ పరమట పల్లవి*

*తసీల్దార్ ఆదేశాలతో ఇంటిటి రేషన్ వాహనాన్ని ఏర్పాటు చేసిన వన్నె చింతలపూడి గ్రామ రెవెన్యూ అధికారి రాజేష్

*ప్రతి ఇంటికి ప్రతి నెలలనే వచ్చి బియ్యం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామని రెవెన్యూ అధికారి రాజేష్ తెలిపారు

*ప్రజకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బియ్యం వాహనాన్నీ పంపిణీ చేపట్టం గ్రామ రెవెన్యూ అధికారి రాజేష్

Related Posts

You cannot copy content of this page