
పట్టభద్రులందరూ స్వేచ్ఛగా ఓటెయ్యాలి: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడ ఎస్పిఎస్ మున్సిపల్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో… ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే రాము.
మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము.
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కామెంట్స్
పట్టభద్రులందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.
9 గంటల తర్వాత వేగంగా పోలింగ్ జరగడం సంతోషకరం.
ఓట్లు వేసేందుకు పట్టభద్రులు క్యూ లైన్లలో బారులు తీరారు
ఈ ఎన్నిక ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం…. చైతన్యవంతులైన విద్యావంతులు పనిచేసే వారికి మద్దతుగా నిలవాలి.
పట్టభద్రులందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి… తమలోని చైతన్యాన్ని చూపాలి.
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాలన్నా… జాబ్ క్యాలెండర్ రావాలన్న ఎవరి ద్వారానో పట్టభద్రులు గుర్తించాలి.
మన తరుపున పోరాడుతూ… మన కష్టాలపై మాట్లాడే వ్యక్తికి ఓటు వేయండి.
ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకురాలు నూకాలమ్మ, గుడివాడ టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, పార్టీ నాయకులు పండ్రాజు సాంబయ్య ఎమ్మెల్యే రాముతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app