మంత్రి జోగి రమేష్ ని కలిసిన గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్ .

Spread the love

ajay-jain-principal-secretary-of-housing-department-met-minister-jogi-ramesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్ .

విజయవాడ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు జోగి రమేష్ గారిని గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్ మర్యాదపూర్వకంగా కలసి పలు శాఖాపరమైన అంశాలు గురించి సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా అజయ్ జైన్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీలు మరియు పక్కా ఇళ్ళు గురించి మంత్రి జోగి రమేష్ కి వివరించారు.

Related Posts

You cannot copy content of this page