
స్థానిక పారిశుధ్య సమస్యల పరిష్కార చర్యల్లో భాగంగా నగరపాలక సంస్థ పరిధి లో తాడేపల్లి నందలి పెనుమాక గ్రామం లో తెల్లవారుజామునే నగర పాలక సంస్థ కమిషనర్ అలీం భాషా ఆకస్మికంగా పర్యటించి స్థానికంగా ఉన్న రోడ్లు, మురుగు కాలువల పారుదల సౌకర్యం తదితర అంశాలను పరీలించారు
అనంతరం పెనుమాక టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించి అక్కడ ప్రజల ద్వారా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app