
ప్రమాదవశాత్తు నీటిలో పడి …..
సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
పెగడపల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎట్టెం మల్లయ్య s/o రామయ్య , వయసు: 67, కులం: ఎస్సీ మాల ఎల్లాపూర్ నివాసి తేదీ 17 -10- 2024 రోజున రాత్రి అందాద 10 గంటలకు మల్లయ్య ఇంటి సమీపంలో ఉన్నటువంటి నీటి బావిలో ప్రమాదవశాత్తు పడి నీటిలో మునిగి చనిపోయినాడు అని మృతుని భార్య అయిన ఎట్టెం లచ్చమ్మ ఫిర్యాదు ఇవ్వగా పెగడపల్లి ఎస్సై సిహెచ్. రవి కిరణ్ కేసు నమోదు చేయడమైనది
