SAKSHITHA NEWS

పెద్దపల్లి జిల్లా….

ఎసిబి వలలో అవినీతి చేప

రిటైర్డ్ ఉపాద్యాయుడు కన్నూరి ఆనందరావు నుండి రూపాయలు 10,000/- లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన రామగుండం STO ఏకుల మహేశ్వర్, ఆఫీస్ సబార్డినేట్ రెడ్డవేణీ పవన్.

పెన్షన్ మంజూరు కోసం రిటైర్డ్ ఉపాధ్యాయడు కన్నూరి ఆనంద రావు పెన్షన్ మంజూరి గురించి ఎస్టీవో లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.