వరద బాధితులకు ఏబిఎస్ స్కూల్ ఫౌండర్ మాలకొండయ్య చిరుసాయం…
సాక్షిత :- విజయవాడ వరద బాధితులకు జీవీఎంసి 85 వ వార్డు పరిధి ఏడుమెట్ల మర్రిపాలెం రోడ్డులో గల ఏబిఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వ్యవస్థాపకులు పంగా మాలకొండయ్య కొంత మొత్తాన్ని విరాళంగా ప్రకటించి చిరుసాయం అందించారు. ఈ మేరకు సియం చంద్రబాబును కలిసి విరాళ చెక్కును అందజేయడంతో పాటు మానవతా దృక్పదంతో అవసరార్థులకు గ్యాస్ స్టవ్ లు, ప్రెషర్ కుక్కర్లును స్థానిక మాజీ కార్పొరేటర్ మల్లికార్జున యాదవ్ ద్వారా పంపిణీ చేసి మాలకొండయ్య మానవత్వాన్ని చాటుకున్నారు
వరద బాధితులకు ఏబిఎస్ స్కూల్ ఫౌండర్ మాలకొండయ్య చిరుసాయం…
Related Posts
సీజీఎం వినతిపత్రం అందజేసిన వెన్నెల అప్పారావు
SAKSHITHA NEWS సీజీఎం వినతిపత్రం అందజేసిన వెన్నెల అప్పారావు సాక్షిత : అనకాపల్లి జిల్లా పరవాడ మండల కేంద్రమైన ఎన్ టి.పి.సి. స్టేట్ హోల్డర్స్ (వాటా దారులు) మీటింగ్ లో పరవాడ వెన్నెలపాలెం గ్రామ సర్పంచ్ వెన్నెల అప్పారావు ఉపాధి, ఉగ్యోగాలు…
విద్యార్థులచే సరస్వతీ పూజ
SAKSHITHA NEWS విద్యార్థులచే సరస్వతీ పూజ సాక్షిత ( తిరుపతి జిల్లా)రామచంద్రాపురంశరన్నవరాత్రులల్లో భాగంగా మూలా నక్షత్ర ప్రయుక్త మహాపర్వదినమును పురస్కరించుకొని మండలంలోని గొల్లపల్లి లో ఉన్న సురభి గో సంరక్షణ శాలలో బుధవారం ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో విద్యార్థులచే సరస్వతీ పూజ…