SAKSHITHA NEWS

ఆర్టీసీ బస్టాండ్ లోని హోటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ పీ.శ్రీ హరి బాబు.

చిలకలూరిపేట : స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న టిఫిన్ హోటల్ ను మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు మంగళవారం నాడు ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు, ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులకు కమిషనర్ పలు సూచనలు చేశారు ఆహార పదార్థాలను శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలనీ హెచ్చరించారు కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఎప్పటికప్పుడు బయట పడేయాలని సూచనలు చేశారు. అనంతరం పట్టణంలో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేపట్టారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app