కణితి హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
కూర్మన్నపాలెం : జీవీఎంసీ 87 వార్డు కణితి హై స్కూల్ 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 34 ఏళ్ల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కణితి హైస్కూల్లో పూర్వం పనిచేసే ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునులు మరియు పూర్వ విద్యార్థి విద్యార్థులు పాల్గొని ఉల్లాసంగా గడిపారు చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఉల్లాసంగా,ఉత్సాహంగా ఆటపాటలతో గడిపారు అనంతరం గురువులకి సన్మానం చేసాం అనంతరం వారు మాట్లాడుతూ 34 ఏళ్ల పూర్వ విద్యార్థులందరూ కలవడం ఎంతో ఆనందంగా ఉన్నది మరియు వాళ్లు ఎంతో ఉన్న స్థానంలో ఉన్నారు
కొంతమంది మంది ఉద్యోగస్తులుగా ఉన్నారు మేము వాళ్లకి విద్య బోధన నేర్పినందుకు మాకు గర్వంగా ఉందని అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు దుగ్గపు దానప్పలు, బలిరెడ్డి నాగేశ్వరరావు, ఆరంగి సత్యనారాయణ, కొణతాల సూరిబాబు,కుంచ రమణారావు, పితాన్ సూర్యనారాయణ, అంగటి కృష్ణ, ఎల్లపు నూకరాజు, తుంపాల శ్రీను, తదితరులు పాల్గొన్నారు