SAKSHITHA NEWS

హనుమకొండ భీమారం ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర రమాదేవి – సత్యనారాయణ రెడ్డి షష్టిపూర్తి కార్యక్రమంలో పాల్గొని దంపతులకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, ఎమ్మెల్యే మిత్రులు తదితరులు పాల్గొన్నారు….

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app