బూతు స్థాయి అధ్యక్షులు కమిటీ సభ్యుల సమావేశం

Spread the love

A meeting of the committee members of the level presidents

మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం బూతు స్థాయి అధ్యక్షులు కమిటీ సభ్యుల సమావేశం గద్దె రాగడి భీమా గార్డెన్స్ లో నియోజకవర్గ పాలక్ ప్రతినిధిగా చొప్పదండి మాజీ శాసనసభ్యులు బోడిగా శోభ ఆధ్వర్యంలో భారీ గా బూతు సభ్యులతో ప్రారంభమయ్యింది.

ఈ కార్యక్రమంలో చెన్నుర్ సెంబ్లీ ప్రబారి శివరాజ్. పెద్దపల్లి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర గౌడ్. సీనియర్ నాయకుడు టీవీ దీక్షితులు.జిల్లా ప్రధాన కార్యదర్శి అందుకు శ్రీనివాస్. అసెంబ్లీ కన్వీనర్ అక్కల రమేష్. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పత్తి శ్రీనివాస్. ఖ్యాత న్ పల్లి పట్టణ అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్.

మందమర్రి మండల అధ్యక్షులు పైడి మల్ల నర్సింగ్. మందమర్రి పట్టణ అధ్యక్షులు సప్పిడి నరేష్. జైపూర్ మండల అధ్యక్షుడు విస్వంబర్ రెడ్డి. భీమారం మండల అధ్యక్షులు వెల్పుల శ్రీనివాస్. చెన్నూరు పట్టణ అధ్యక్షులు సుశీల్ కుమార్. చెన్నూరు రూరల్ అధ్యక్షుడు అలం బాపు.

కోటపల్లి మండల అధ్యక్షులు పెద్దల సత్యం ల ఆధ్వర్యంలో అన్ని మండల అధ్యక్షులు కృషిచేసి అన్ని గ్రామ పంచాయతీల బూత్ అధ్యక్షులు కార్యదర్శులు కమిటీ సభ్యులను తరలించి విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు

Related Posts

You cannot copy content of this page