
కేంద్రమంత్రి చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న మద్ది నిడి శివరామకృష్ణ అభినందనలు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు ముద్దన నాగేశ్వరావు
చిలకలూరిపేట న్యూడిల్లీలో ఆదివారం జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ పంచాయతీ సర్పంచిగా కేంద్ర పాడి పరిశ్రమ, పశుసంవర్ధక, మత్య శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ భఘేల్ చేతుల మీదగా అవార్డు అందుకుంటున్న యడ్లపాడు మండలం సందెపూడి గ్రామ సర్పంచ్,మద్దినీడి శివరామకృష్ణ కు హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు ముద్దన నాగేశ్వరరావు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app