SAKSHITHA NEWS

రాజాం విద్యార్థికి రూ.40 లక్షల ప్యాకేజ్ తో ఉద్యోగం

రాజాంలోని జీఎంఆర్ ఐటీ కళాశాలకు చెందిన విద్యార్థి
నిర్మల ప్రియ పారిస్లోని గ్రూప్ ADP అంతర్జాతీయసంస్థలో 40 లక్షల జీతంతో ఉద్యోగానికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు.

నిర్మల ప్రియ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామం వాసి. ఆమె తండ్రి వెంకట రావు ఓ సాధారణ క్యాటరింగ్ వ్యాపారి. సైబర్ సెక్యూరిటీ కోర్స్ను పూర్తి
చేయడం ద్వారా ఈ కొలువును సాధించగలిగానని ఆమె అన్నారు.


SAKSHITHA NEWS