గన్ తో కాల్చుకున్న కానిస్టేబుల్

Spread the love


A constable shot with a gun

గన్ తో కాల్చుకున్న కానిస్టేబుల్

కౌటాల: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో రజినికుమార్ అనే కానిస్టేబుల్ గన్నుతో కాల్చుకున్నాడు.

ఇది గమనించిన అక్కడి సిబ్బంది హుటా హుటిన కాగాజ్ నగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఉదయం 4:55 గంటల సమయంలో కానిస్టేబుల్ గన్ తో కాల్చుకున్నట్లు సమాచారం.

కాగా రజినికుమార్ మంచిర్యాల్ జిల్లా గుడిపేట బెటాలియన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts

You cannot copy content of this page