KGBVV బాలికల హాస్టల్ లో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

Spread the love

KGBVV బాలికల హాస్టల్ లో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

సాక్షిత దినపత్రిక హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండలం లోని గోవిందపురం గ్రామ శివారులో ఉన్న KGBVV. బాలికల పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఎస్ ఓ మాధవి జాతీయ పతాకాన్ని ఎగరవేసి అనంతరం స్వాతంత్రం కోసం దేశ నాయకులు చేసిన త్యాగాల గురించి విద్యార్థినిలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయునిలు స్వర్ణలత చైతన్య అకౌంటెంట్ కవిత మరియు రమాదేవి మరియు ఉపాధ్యాయునిలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page