శాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Spread the love

శాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సాక్షిత దినపత్రిక హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండల కేంద్రంలో ని పోలీస్ స్టేషన్ పరిధిలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభించిన సీఐ శ్రీనివాస్ జాతీయ పతాకాన్నిఎగురవేసారు, చిన్న పిల్లలకు జాతీయ నాయకుల వేషధారణ వేసి వారిని గుర్తుకు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ ఐ వీరభద్రరావు మరియు పోలీసు సిబ్బందులు పాల్గొన్నారు….

Related Posts

You cannot copy content of this page