32వ వార్డ్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

Spread the love

32వ వార్డ్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట పట్టణంలోని 32వ వార్డ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కి వార్డ్ వాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తమ ఇంటికి వచ్చిన అభిమాన నేతపై పూల వర్షం కురిపించి తమ ప్రేమను తెలియజేశారు. మూడేళ్ల జగనన్న పాలనలో జరిగిన మేలును ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. వార్డ్ లో నూతనంగా నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్, డ్రైన్ ల నిర్మాణానికి భూమిపూజ చేశారు

అనంతరం వార్డ్ కు చెందిన 15 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా… వారందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు

Related Posts

You cannot copy content of this page