శ్రీ శ్రీ నిర్మలానంద దూ సనర్సింహార్యుల18 వ పాదుకా పూజ

Spread the love


18th Paduka Puja Mahotsava of Sri Sri Nirmalananda Du Sanarsimharyu

శ్రీ సద్గురుభ్యో నమః.


ఆచల సాంప్రాధాయము

శ్రీ శ్రీ నిర్మలానంద దూ సనర్సింహార్యుల18 వ పాదుకా పూజ మహోత్సవము.


సాక్షిత : వికారాబాద్ జిల్లా తాండూర్ ఇంధ్రానగర్, గురు ఆశ్రమం లో ఉదయం 5-00 గం!లకు మేలుకొలుపు,7-30 గం!లకు గురు గీతాపారాయణం.9-00 గం!లకు, నగర సంకీర్తన.10-30 గం!లకు అచల గురు జెండధ్వజారోహణ.11-00 గం!లకు షోడశోప చార మహాపూజ. 1-00 గం!లకు పరి పూర్ణ వేదంత వైజ్ఞానికిమహా సభ జరిగింది

ఇట్టి సభలో శ్రీ దయానంద నాగుల వెంకటేశం అఖిల భారత అధ్యక్షులు,సమరస నంద తిరుపతయ్య , అఖిల భారత కార్యదర్శి, శ్రీ జ్ఞానానంద రాజలింగం ,శాంత నంద శంకర్లింగ , భ్రహ్మనంద అబ్బని బసయ్య . గురువులు మాట్లాడు తు, నేడు మానువులు సరియైన జ్ఞానం లేక ఆదోగతి పాలౌతు నైతిక విలువలు కోల్పోవు చున్నారు, ముఖ్యంగ కావాల్సింది,4 పురుషార్థలు తెలుసుకోవాలి అన్నారు.

అవి ధర్మ-అర్థ -కామ -మోక్ష, అని ఉంటాయి, ఈ సృష్టి లో 84 లక్షల జీవరాసులకు, ధర్మార్తకామాలు తెలుసును, కానీ మోక్షం ఒక్క టి తెలియదు, ఒక్క మానువునికి మాత్రమే తెలుస్తుందన్నారు.

అనేక దేవుళ్లను సృష్టించి అదేవుడు మనుషులను రక్షిస్తాడు అని కొంత మంది సామాన్యులను దేవుని గురించి కష్టపడాలని మతాలు సృష్టి చేసి ఎవరికి తోసింది వారు గొప్పగా చెప్పిజనం ను మూడనమ్మకాలలో ముంచుతున్నారు. కనుక నిజమైన సృష్టి ఎట్లా వచ్చింది? నేను ఎవరు? దైవం ఎక్కడ ఎట్లా? ఉన్నాడు అనేది ఒక్క గురువు అన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పగలడు, కనుక గురువు కన్నా మించిన దైవం లేదు కాభట్టి అందరూ గురువును దర్శిసించాలి అన్నారు.

Related Posts

You cannot copy content of this page