SAKSHITHA NEWS

ఆలయ నిర్మాణానికి 15 లక్షలు నిధులను ప్రకటించిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికె.పార్థసారధి

హిందూపురం పట్టణం పరిగి రోడ్డు నందు నూతనంగా నిర్మించబోయే లక్ష్మీనరసింహస్వామి దేవాలయ భూమిపూజ కార్యక్రమానికి హాజరైన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికె.పార్థసారధి అనంతరం పార్థసారథి మాట్లాడుతూ నరసింహ స్వామి ఆలయానికి నా పార్లమెంటు 15 లక్షలు రూపాయల నిధులను విడుదల చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభమానులు, ఆలయ కమిటీ సభ్యులు ..


SAKSHITHA NEWS