125 అడుగుల డా.బిఆర్ అంబేడ్కర్ విగ్రహ నిర్మాణo

Spread the love

125 feet statue of Dr. BR Ambedkar feet

125 అడుగుల డా.బిఆర్ అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులను మంత్రులు కొప్పుల ఈశ్వర్ , మహమ్మద్ అలీ కలిసి పరిశీలించిన.

  • ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ట్యాంక్‌బండ్ మీద టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 125 అడుగుల డా.బిఆర్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటులో భాగంగా కాంస్య విగ్రహమునకు సంబంధించిన పనులను మంత్రులు కొప్పుల ఈశ్వర్ , మహమ్మద్ అలీ తో కలిసి పరిశీలించిన.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page