SAKSHITHA NEWS

టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలు.. షెడ్యూల్ ఇలా

టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలు.. షెడ్యూల్ ఇలా
ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు ఏపీలో పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. లాంగ్వేజెస్, మ్యాథ్స్ ఉదయం 9.30- మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయి. ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ పేపర్లకు ఉ.9.30-11.30 వరకు జరుగుతాయి. తెలంగాణలో మార్చి 6 నుంచి 15వ తేదీ వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులకు మ.12.15లోపే మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app