భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

సాక్షిత న్యూస్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది దినోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ దినోత్సవ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజక వర్గం అశ్వరవుపేట లోని స్థానిక CHC హాస్పిటల్ నందు నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దూరిశెట్టి.అనిదీప్ గారికి అశ్వరావుపేట శాసనసభ్యులు శ్రీ మెచ్చ.నాగేశ్వరరావు గారికి స్వాగతం పలికి వారితో కలిసి అశ్వరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు డయాలసిస్ సెంటర్ ను అలాగే నూతనంగా పోసిన సిసి రోడ్డును స్టోర్ రూమ్ అండ్ ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించె కార్యక్రమంలో పాల్గొన్న అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి గారు.మరియు అన్ని మండలాల ఎంపీపీ లు జెడ్పీటీసీ లు,సర్పంచ్ లు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page