Read Time:57 Second
మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేసిన టీమ్ జేఎస్అర్ సభ్యులు
సాక్షిత: కొహెడ
సిద్దిపేట జిల్లాకొహెడ మండల కేంద్రం లో ఇటీవల మరణించిన మంద శారద కుటుంబ సభ్యులను హుస్నాబాద్ నియోజకవర్గ స్థానికులు వృక్ష ప్రసాద దాత జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి 50 కేజి ల బియ్యం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గోవిందు వెంకటేశం,సింగిరెడ్డి పవన్ రెడ్డి,దానబోయిన వెంకటస్వామి,మరియు శివ సాయి మహిళ గ్రూప్ సభ్యులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

